For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Cold Water Side Effects: అధికంగా చల్లని నీటిని తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ఆ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంట!!

03:50 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:50 PM May 11, 2024 IST
cold water side effects  అధికంగా చల్లని నీటిని తాగుతున్నారా  తస్మాత్ జాగ్రత్త ఆ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంట
Advertisement

Cold Water Side Effects: పురాతన కాలంలో మట్టి కుండలో నీళ్లు తాగితే శరీరానికి మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్లు. మారుతున్న కాలనీ గుణంగా కుండలు కాస్త పోయి ఫ్రిజ్ వాటర్‌ కు అలవాటు పడుతున్నారు. ఫ్రిజ్ వాటర్‌ తాగి తమకు తామే ఎన్నో సమస్యలను తెచ్చి పెట్టుకుంటున్నారు. సూర్యుడు వేడి తాపానికి తాకలేక ఒక్కగొట్టుకోవడం చల్ల నీళ్లు తాగితే చాలబ్బా అనిపించి మన ప్రాణం. ఆ చల్లటి నీటిని మితిమీరి తీసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలను తెచ్చుకున్నట్లే. అయితే ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి.

ఫ్రిజ్ వాటర్ అధికంగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి సమస్య వస్తుంది.చల్లటి నీటిని తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి సమస్యలు తలెత్తుతాయి. అతిపెద్ద సమస్య జీర్ణ వ్యవస్థ సాఫీగా జరగదు మలబద్ధక సమస్య అధికమవుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం చల్లటి నీరు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పని చేయకపోవడంతో పాటు అనేక రోగాలు ఏర్పడతాయి. చల్లని నీరు శరీరానికి అవసరమైన పోషకాల స్థాయిని తగ్గిస్తుంది అలానే శరీరంలోని ఉప్పు శాతం తగ్గిస్తుంది మరియు శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం అధికంగా ఉంటుంది. అధికంగా చల్లటి నీటిని తీసుకోవడం వలన థైరాయిడ్ , టాన్సిల్ గ్రంథుల సమస్యలు తలెత్తుతాయి. చల్లని నీరు అవసరమైన పోషకాల స్థాయిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. మరి ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు అధికమవుతాయని కొన్ని అధ్యాయంలో తేలిందని నిపుణులు తెలుపుతున్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image