For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధానమంత్రి మోదీ: కేసీఆర్‌

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధానమంత్రి మోదీ  కేసీఆర్‌
Advertisement

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు

★ ఇది కేంద్ర సర్కారా? గూండాగిరా?

Advertisement GKSC

★ మోదీ పాలనలో దేశమంతా అవినీతి, కుంభకోణాలే

★ నాడు బ్రెయిన్‌ డ్రెయిన్‌, నేడు క్యాపిటల్‌ డ్రెయిన్‌

★ ప్రతి చోటా పతనమే.. ఇది మీ కేంద్రం చెప్పే కథనమే

★ మోదీ నా ప్రశ్నలకు జవాబేది? చెప్పలేని అశక్తత మీది

★ ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలను అడ్డుకొనే, కూల్చే కుట్రలు

★ ఇది ప్రజాస్వామ్యమా? బ్లాక్‌మెయిల్‌ ప్రభుత్వమా?

★ మీరు ఏక్‌నాథ్‌ షిండేల్ని తయారు చేస్తరా? సిగ్గులేదా?

★ దేశ ప్రగతిని ప్రధానే అడ్డుకుంటున్న దౌర్భాగ్యమిది

★ జడ్జిలను, జర్నలిస్టులను బెదిరిస్తరా? అహంకారమా?

★ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతున్నది

★ ఆర్థిక నేరగాళ్లపై ఈడీ కేసులేవి? వాళ్లను దేశానికి తేరేం?

★ మీ మౌనానికి కారణం.. వాళ్ల లూటీలో మీ వాటాఎంత?

★ మీరు విశ్వగురువు కాదు; విష గురువు.. విద్వేష గురువు

★ గుప్పెడు మంది వ్యాపారులకు సేల్స్‌మ్యాన్‌ ఈ మోదీ

★ మోదీ చెప్పిన ఒక్కమాట నిజం, డబుల్‌ ఇంజిన్‌ కావాలి

★ కేంద్ర రాష్ర్టాల్లో బీజేపీ లేని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు రావాలి

★ పరమ పవిత్ర కాశీ పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేశారు

★ కశ్మీరీ పండిట్ల నెత్తురు మీద నడిచి అధికారంలోకి వస్తరా?

★ దేశాన్ని ఈ రాక్షసుల నుంచి కాపాడాలి.. జడ్జిలకు నా సెల్యూట్‌

★ బీజేపీని తన్ని తరిమేయాలి…ఇది యువజనం బాధ్యత

★ ప్రజలు వరుసగా గెలిపించిన తర్వాత పరివారవాదమేమిటి?

★ భారత్‌లో ఎక్కడైనా కాళేశ్వరం ప్రాజెక్టులాంటిది ఉన్నదా?

★ దేశంలో ప్రతి ఎకరానికీ నీళ్లిస్తామంటే రైతులు వద్దంటారా?

★ నా ప్రతిమాటా నిబద్ధం.. దేశం కోసమే నా ఈ యుద్ధం

★ అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుంది

★ ఎన్ని చేసినం? సచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను వదులుకోరు

★ బట్టకు పొట్టకు సావు లేకుండా అయింది నా తెలంగాణ

★ రైతుబంధు సాయం కాదు; వ్యవసాయ స్థిరీకరణ వ్యూహం

★ దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేయండి.. నేనే అసెంబ్లీ రద్దు చేస్తా!

★ అవసరమైతే జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌

★ ఏక్‌నాథ్‌షిండే లాంటి వ్యవహారాన్ని తిప్పికొట్టిన చరిత్ర తెలంగాణది

★ కేసీఆర్‌కు మనీ లేదు.. లాండరింగ్‌ లేదు

★ బీజేపీ బెదిరింపులకు భయపడం

★ కేంద్రంలో మార్చుడు ఖాయం

★ అసమర్థ సర్కార్‌ను ఎవరూ కోరుకోరు

★ బీజేపీకి పాలన చేత కాదని స్పష్టమైంది

★ దేశాన్ని జలగలా పీడిస్తున్న బీజేపీ

★ మోదీది అసమర్థ, అవివేక పాలన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

★ ఎనిమిదేండ్ల పాలనలో ఏం చేశారు?

★ నేనడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలే

★ అసెంబ్లీ రద్దు చేస్తా.. కొట్లాడుదాం!

★ దమ్ముంటే బీజేపీ డేట్‌ ఫిక్స్‌ చేయాలి

★ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిందే

★ తెలంగాణ సర్కారుకు స్పీడ్‌ ఎక్కువ

★ కేంద్ర ప్రభుత్వానికి స్పీడ్‌ తక్కువ

★ మోదీ పోవాలె.. నాన్‌ బీజేపీ రావాలె

★ ఇదే మా నినాదం: సీఎం కేసీఆర్‌

★ చరిత్రలోనే అసమర్థ ప్రధాని

★ బొగ్గు దిగుమతి రూ.లక్షల కోట్ల కుంభకోణం

★ ఢిల్లీలో మీ సర్కారును గద్దె దించి విచారిస్తాం

★ దేశంలో అప్రజాస్వామిక వికృత రాజకీయ క్రీడ

★ జాతిని జాగృతం చేస్తాం

★ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతాం

★ కొట్లాడుడు నాకు కొత్తేం కాదు.. ఇక దుమ్ము రేగ్గొట్టుడే

★ నేను ఫైటర్‌ను… జైళ్లు, కేసులకు భయమా?: కేసీఆర్‌

Advertisement
Author Image