For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#SilkSaari : 'సిల్క్ సారీ' సినిమా నుంచి 'చేతులోన స్కాచ్ గ్లాస్' ఫస్ట్ లిరికల్ సాంగ్

Vasudev Rao, Reva Chaudhary, Sai Rajesh, Film News
01:10 AM May 17, 2024 IST | Sowmya
Updated At - 01:10 AM May 17, 2024 IST
Vasudev Rao, Reva Chaudhary, Sai Rajesh, Film News
 silksaari    సిల్క్ సారీ  సినిమా నుంచి  చేతులోన స్కాచ్ గ్లాస్  ఫస్ట్ లిరికల్ సాంగ్
Advertisement

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ... సినిమా టైటిల్ సిల్క్ శారీ . లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని కోరుకుంటున్న. అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement GKSC

నటీనటులు : వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.

డైరెక్టర్ : టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్
పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Advertisement
Author Image