For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆంధ్ర సారస్వత పరిషత్ , మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి .రాజు శత జయంతి ఉత్సవాలు

09:41 PM Nov 22, 2024 IST | Sowmya
UpdateAt: 09:41 PM Nov 22, 2024 IST
ఆంధ్ర సారస్వత పరిషత్   మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో డా పి వి జి  రాజు శత జయంతి ఉత్సవాలు
Advertisement

Andhra Saraswata Parishad, Mansas under the joint auspices of Dr. P. V. G. Raju's centenary celebrations

  • ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి డా.గౌరీ లక్ష్మీ బాయి కి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కార ప్రదానం
  • పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్.

అమరావతి- ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డా.పి.వి.జి .రాజు శత జయంతి ఉత్సవాలు ఘనంగా మాన్సాస్ ట్రస్ట్ తో సంయుక్తంగా విశాఖపట్నం లో 24 నవంబర్ 2024 ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియం లో ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ , మాన్సాస్ కార్యదర్శి డా.కె.వి.లక్ష్మీపతి రాజు లు తెలిపారు. ఈ సందర్భంగా
ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి , పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీ బాయి గారికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కార ప్రదానం చేయనున్నట్లు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వారాణసి, శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయ ట్రస్టీ డా. బ్రిజ్ భూషణ్ ఓఝా, గౌరవ అతిధులుగా పూర్వ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయ మూర్తులు జస్టిస్.డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, సభాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ లు పాల్గొంటారని ఆంధ్ర సారస్వత పరిషత్ మూడవ ప్రపంచ తెలుగు మహా సభల ముఖ్య సంచాలకులు శ్రీ పి.రామచంద్రరాజు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి తెలిపారు.

Advertisement

శ్రీ పి.రామచంద్రరాజు
99494 93636

Advertisement
Tags :
Author Image