స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులోకి వచ్చిన 'అగ్నిసాక్షి'
08:22 PM Jul 26, 2024 IST | Sowmya
Updated At - 08:22 PM Jul 26, 2024 IST
Advertisement
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఫస్ట్ టైమ్ లాంగ్ ఫార్మేట్ షోగా స్ట్రీమింగ్ చేసిన "అగ్ని సాక్షి" ఇప్పుడు స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులోకి వచ్చేసింది. "అగ్ని సాక్షి" ,1,2, 3 & 4 నాలుగు ఎపిసోడ్స్ స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లో చూడొచ్చు. ఈ షోలో పాపులర్ టెలివిజన్ జంట అర్జున్ అంబడి, ఐశ్వర్య నటించారు.
డ్రామాతో కూడిన ఇంటెన్స్ స్టోరీలైన్, పవర్ పుల్ పర్ ఫార్మెన్స్ లతో "అగ్నిసాక్షి" డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యూట్యూబ్ లోనూ మరింత రెస్పాన్స్ తెచ్చుకోనుంది. సస్పెన్స్, ఎమోషన్, ట్విస్టులతో అందరినీ "అగ్నిసాక్షి" అలరిస్తోంది.
Advertisement