FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న 'ప్రేమ దేశపు యువరాణి'
Prema Deshapu Yuvarani : ఏజ్ క్రియేషన్స్, ఎస్ 2హెచ్ 2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద వేమూరి ఆనంద్ చౌదరి మరియు సిహెచ్ హరి ప్రసాద్ గార్లు నిర్మాతలుగ Nimmala Sai Sunil రచయిత దర్శకుడిగ చేసిన మూవీ " ప్రేమ దేశపు యువరాణి " ఈ మూవీ హీరో యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , హీరోయిన్ ప్రియాంక రేవ్రి.
ఈ మూవీ సెప్టెంబర్ 2 2023 లో Theaters లో Release అయ్యింది … పెద్ద సినిమాలతో Release అవ్వడం వల్ల Pramotions పెద్దగా లేకపోవడం వల్ల సినిమా ఆశింశినంత Theaters లో రాణించలేదు. కానీ OTT Amazon Prime లో April 20 న Streeming అయి చూసిన వాళ్ళ దగ్గర నుండి మంచి ఆదరణ పొందుతుంది . ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే అని తప్ప Technical గ పెద్ద సినిమాకి వున్నా Values వున్నాయి.
ముఖ్యంగా రచయిత , దర్శకుడు అయినా Nimmala Sai Sunil గారికి కథ , కథనం , మాటలు అన్ని చాలా బాగా కుదిరాయి . First Half లో మంచి Love , Comedy Scenes బాగున్నాయి, Second Off లో వచ్చే కథను మలుపు తిప్పే కధంశంని Director బ్రమ్మాండంగా రాసుకున్నాడు Pre Climax నుంచి Movie ఉత్కంఠభరితంగా Climax వరకు ఉంటుంది . Second Half Commercial గ Perfect Workout చేసాడు . కథను First Half లో అక్కడక్కడ Thrill చేస్తూనే Second Half ని బలోపేతం చేసాడు Emotional LoveStory ని Revenge Thriller గ చక్కగా తీయగలిగడు అనే చెప్పాలి.
ఇక Cinematographer విషయానికి వస్తే మంచి గోదావరి Side Locations అవ్వడం వల్ల Beautiful Cinematography చేసారు Devarakonda Shiva Kumar ముఖ్యంగా Love Scenes And Second Half లో వచ్చే Thrilling Movements మాత్రం Grand గ చేసారు . Ajay Patnaik Music మాత్రం ఈ Movie చాల చాల Plus అయ్యింది . మంచి పాటలు , Background Music హైలైట్స్ ఈ మూవీకి First Half లో వచ్చే బంగారం సాంగ్ And Second Half లో RP Patnaik గారు పాడిన అరెరే అరెరే Song మళ్ళీ పాత RP Patnaik గారిని గుర్తు చేస్తాయి . సునీత గారు పాడిన పాట మాత్రం చాల Emotional గ Connect అయ్యింది , Movie లో వున్నా ప్రతి పాట situation తగ్గట్టు వుంది . చాల పెద్ద పెద్ద Movies కి Editor గ చేసిన MR Varma గారి అనుభవం ఈ Movie కోసం చాల Asset అయ్యింది Editing Work చాల బాగుంది.
ఇక చెర్రీ Charactor లో చేసిన Hero Yamin Raj Fantastic అనే చెప్పాలి ,ఎంతో Expirenced Actor లాగ especially Love , Comedy , Emotional Scenes లో Natural గ నటించాడు . Telugu Film Industry కి ఒక Talented Actor వచ్చాడు. ఇక రవి క్యాటరైజేషన్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి ఒక అద్భుతమైన సెటిల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన విరాట్ కార్తిక్ గారి యాక్టింగ్ నైస్ అనే చెప్పాలి రవి అనే క్యారెక్టర్ విరాట్ కార్తిక్ గారి కోసమే అన్నట్లుగా రాసుకున్నాడు రైటర్ కం డైరెక్టర్ నిమ్మల సాయి సునీల్ గారు మొదటి సినిమా అయినా మంచి నటన కనబడుచాడు తన పాత్రలో ఎంతో హుందాగా నటించాడు మన విరాట్ కార్తిక్ గారు.
ప్రియాంక రేవ్రి తెలుగు అమ్మాయి కాకపోయినా అచ్చం మన తెలుగు అమ్మాయిల శ్రావణి క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయింది ఈ మూవీ అంతా హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఈ వేరియేషన్లో చాలా బాగా నటించింది శ్రావణి పాత్రలోని ఎమోషన్ ని లవ్ ని రివెంజ్ ని ప్రియాంక రేవ్రి గారు జీవించారు ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే స్పెషల్ ట్విస్ట్ లో ప్రియాంక రేవ్రి గారు ఆది పరాశక్తి గ గూస్ బంప్స్ వచ్చేలా చేసింది.
ఇతర నటీనటులు అందరూ బాగా చేశారు స్పెషల్ ఆఫీసర్ క్యారెక్టర్స్ లో రాజారెడ్డి విలన్స్ గా సందీప్ , పవన్ ముత్యాల హీరో ఫ్రెండ్ గా మెహబూబ్ భాష గారు బండ సాయి , బక్క సాయి , పనిమనిషి క్యారెక్టర్ లో స్రవంతి కామెడీ బాగుంది . హీరో మదర్గా సునీత మనోహర్ రావు గారు ఫాదర్గా హరికృష్ణ గారు చాలా బాగా కుదిరారు ఫోరెన్సిక్ ఆఫీసర్ గ యోగి కత్రిగారు స్పెషల్గా అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ప్రొడ్యూసర్స్ ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ మీద కనబడుతూ సౌండ్ గా వినబడుతుంది. ఓవరాల్ గా ప్రేమ దేశం యువరాణి మంచి ఎమోషనల్ లవ్ రివెంజ్ ఎంటర్టైనర్ మస్ట్ వాచ్ ఫిలిం.