For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ గారి సంతాప సభ

12:16 AM Jun 29, 2023 IST | Sowmya
Updated At - 12:16 AM Jun 29, 2023 IST
ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ గారి సంతాప సభ
Advertisement

ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ గారి సంతాప సభా కార్యక్రమం వారి శిష్యులు డాన్స్ మాస్టర్ శేఖర్ మరియు సత్యా గార్ల ఆధ్వర్యంలో యూసుఫ్ గూడ ,మెహమూద్ ఫంగషన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ అనిల్ కూర్మచాలం గారు మరియు అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ గారు మరియు ప్రముఖ దర్శకులు వైవిఎస్. చౌదరి గారు దర్శకులు బాబ్జి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని , జనరల్ సెక్రెటరీ దొరై ట్రెజరర్ సురేష్, టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ , జనరల్ సెక్రటరీ విజయ్ ట్రెజరర్ నరేందర్ రెడ్డి, టీవీ ఫెడరేషన్ ఫౌండర్ అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ గారు వెంకట్ యాదవ్ మరియు డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ మరియు రాకేష్ మాస్టర్ గారి కుటుంబసభ్యులు హాజరైన ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు యస్.ఏ.ఖుద్దూస్ గారి సభా ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2.000మందికి భోజన సదుపాయం ఏర్పాటు చెయ్యడం... హర్షించతగ్గ విషయం.

Advertisement GKSC

Advertisement
Author Image